పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి సమస్య అనే పదం యొక్క అర్థం.

సమస్య   నామవాచకం

అర్థం : ఏదేని ఒక వస్తువు లేక విషయము యొక్క గూఢ వర్ణన దీని ఆధారంగా జవాబు ఇవ్వడానికి ఆలోచించాల్సి వచ్చేది.

ఉదాహరణ : అతను చిక్కు ప్రశ్నకు జవాబు చెప్పాడు.

పర్యాయపదాలు : చిక్కు ప్రశ్న


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु या विषय का ऐसा गूढ़ वर्णन जिसके आधार पर उत्तर देने या उस वस्तु का नाम बताने में बहुत सोच विचार करना पड़े।

वह पहेली बुझा रहा है।
पहेली, प्रहेलिका, बुझौवल

A particularly baffling problem that is said to have a correct solution.

He loved to solve chessmate puzzles.
That's a real puzzler.
mystifier, puzzle, puzzler, teaser

అర్థం : చిక్కుతో కూడిన విషయం.

ఉదాహరణ : దేశంలో నిరుద్యోగం ఒక పెద్ద సమస్యగా ఉంది.

పర్యాయపదాలు : చిక్కు, ప్రశ్న


ఇతర భాషల్లోకి అనువాదం :

वह उलझनवाली विचारणीय बात जिसका निराकरण सहज में न हो सके।

बेरोज़गारी देश के सामने एक बहुत बड़ी समस्या है।
पहले इस समस्या को सुलझाइए।
उलझन, गुत्थी, प्रश्न, प्राब्लम, प्रॉब्लम, मसला, मुद्दा, समस्या

A source of difficulty.

One trouble after another delayed the job.
What's the problem?.
problem, trouble

चौपाल