పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి సమకూర్చుట అనే పదం యొక్క అర్థం.

సమకూర్చుట   నామవాచకం

అర్థం : ఏదేని వస్తువు లేక విషయాన్ని ప్రోగు చేయుట.

ఉదాహరణ : గీతకు ముద్రణబిల్లలు సంగ్రహించడం అంటే చాలా ఇష్టం.

పర్యాయపదాలు : రాబట్టుట, సంగ్రహించుట, సంతరించుట, సంపాదించుట, సేకరించుట


ఇతర భాషల్లోకి అనువాదం :

कोई चीज़ एकत्र या इकट्ठा करके रखने की क्रिया या भाव।

कपिल को ऐतिहासिक चीज़ों के संग्रह में रुचि है।
अवचय, आकलन, उच्चय, संकलन, संग्रह, संचय, संभार, संहृति, समाहार, सम्भार

The act of gathering something together.

aggregation, assembling, collecting, collection

चौपाल