పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి సమకాలం అనే పదం యొక్క అర్థం.

సమకాలం   నామవాచకం

అర్థం : -వ్యాకరణంలో ప్రస్తుత కాలం గురించి తెలిపేది.

ఉదాహరణ : ఈరోజు గురువుగారు వర్తమాన కాలానికి సంబంధించి విస్తారంగా చెప్పారు.

పర్యాయపదాలు : వర్తమానం, వర్తమానకాలం


ఇతర భాషల్లోకి అనువాదం :

व्याकरण में वह काल जो वर्तमान समय की क्रियाओं या अवस्थाओं को बताता है।

आज गुरुजी ने वर्तमान काल के बारे में विस्तार से बताया।
वर्तमान, वर्तमान काल, वर्तमानकाल

A verb tense that expresses actions or states at the time of speaking.

present, present tense

అర్థం : ప్రస్తుతం జరుగుతున్న కాలము.

ఉదాహరణ : వర్తమాన కాలములో స్త్రీలు అన్ని రంగాలలో ముందంజులో ఉన్నారు.

పర్యాయపదాలు : వర్తమాన కాలము వర్తమానం


ఇతర భాషల్లోకి అనువాదం :

विद्यमान समय।

वर्तमान काल में नारी हर क्षेत्र में आगे आ रही है।
अद्य काल, आज, आधुनिक काल, इह-काल, इहकाल, वर्तमान, वर्तमान काल

The present time or age.

The world of today.
Today we have computers.
today

సమకాలం   విశేషణం

అర్థం : ప్రస్తుతం జరుగుతున్న సమయం.

ఉదాహరణ : వర్తమాన సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే గడిచిన సమయం తిరిగిరాదు.

పర్యాయపదాలు : వర్తమానం


ఇతర భాషల్లోకి అనువాదం :

जो इस समय हो या चल रहा हो।

वर्तमान समय का उपयोग करो क्योंकि गया समय वापस नहीं आता।
अभूत, चालू, मौजूदा, वर्तमान

चौपाल