అర్థం : సభతో కలిసియున్న ఒక వ్యక్తి
ఉదాహరణ :
అతడు చాలా సంస్థల్లో సభ్యుడు.
పర్యాయపదాలు : సదస్యుడు, సభ్యుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
One of the persons who compose a social group (especially individuals who have joined and participate in a group organization).
Only members will be admitted.