అర్థం : బ్రహ్మచర్యాన్ని పాటించే వ్యక్తి
ఉదాహరణ :
మన గ్రామానికి ఒక సన్యాసి వచ్చాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : హిందూ ధర్మం ప్రకారం చతుర్విధ పురుషార్ధాలు త్యజించిన వ్యక్తి
ఉదాహరణ :
ప్రాచీన కాలంలో ప్రజలు వానప్రస్థం తరువాత తమ పిల్లలను బాధ్యతగా అప్పగించి సన్యాసం తీసుకుంటారు.
పర్యాయపదాలు : ఋషి, మహర్షి, వైరాగి
ఇతర భాషల్లోకి అనువాదం :
हिंदुओं के चार आश्रमों में से अंतिम,जिसमें त्यागी और विरक्त होकर सब कार्य निष्काम भाव से किए जाते हैं।
प्राचीन काल में लोग वानप्रस्थ के बाद अपनी ज़िम्मेदारी बच्चों को सौंप कर संन्यास ले लेते थे।అర్థం : బౌద్థ ధర్మాన్ని అనుసరించేవారు
ఉదాహరణ :
కుశీనగరములో అనేక మంది బౌద్థ సన్యాసులు తిరగడం చూడవచ్చు.
పర్యాయపదాలు : జోగి, ముని, యోగి, వానప్రస్థుడు, వైరాగికుడు, సాదు, సాధువు
ఇతర భాషల్లోకి అనువాదం :
वह साधु जो बौद्ध धर्म का अनुयायी हो।
कुशीनगर में अनेकों बौद्ध भिक्षु घूमते हुए देखे जा सकते हैं।అర్థం : సంసార సాగారాన్ని విడిచి సత్యన్వేషణకై దైవాన్ని అన్వేషించే వ్యక్తి
ఉదాహరణ :
చిత్రకూటంలో నా కలయిక ఒక పెద్ద సన్యాసితో జరిగింది.
పర్యాయపదాలు : అనగారుడు, అవదూత, ఉత్సంగుడు, ఏకదండి, ఏకాంగి, గోసాయి, త్రిదండి, దండి, పరాయి, భిక్షుడు, యతి, యోగి, విరక్తుడు, వైరాగి, వైరాగికుడు, వ్రాజకుడు, సాదువు, సాధు, సిద్ధుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : విష్ణువును పూజించే సాధువు
ఉదాహరణ :
ఊరి బయటి నుండి మందిరంలో ఒక బైరాగి ఉంటున్నాడు.
పర్యాయపదాలు : జోగి, త్రిదండి, పకదండి, బైరాగి, యోగి, వైరాగి, వైష్ణవ సన్యాసి, వైష్ణవసాధువు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : కాశాయ వస్త్రాలు ధరించి గడ్డం పెంచే వాళ్ళు
ఉదాహరణ :
అటువంటి కడవ అనేకమైన సన్యాసుల దగ్గర ఉంటుంది.
పర్యాయపదాలు : సన్నాసి
ఇతర భాషల్లోకి అనువాదం :