అర్థం : భర్త చితిలోకి భార్యను కూడా సజీవ దహనం చేసే ఆచారం
ఉదాహరణ :
రాజా రామమోహన్ రాయ్ సతీసహగమనానికి విరోధి.
ఇతర భాషల్లోకి అనువాదం :
The act of a Hindu widow willingly cremating herself on the funeral pyre of her dead husband.
suttee