పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి సగం పండిన అనే పదం యొక్క అర్థం.

సగం పండిన   విశేషణం

అర్థం : పండు పరిపక్వం చేందని స్ధితి.

ఉదాహరణ : రాముడు సగం పండిన మామిడి తింటూ ఉన్నాడు.

పర్యాయపదాలు : అర్ధం పండిన, కొద్దిగాపండిన, సరిగ పండని


ఇతర భాషల్లోకి అనువాదం :

जो कम पका हुआ हो।

राम अधपके बेर खा रहा है।
अधकच्चा, अधपका, अपरिपक्व, अर्ध पक्व, अल्प पक्व, आम, गदरा, गद्दर

Insufficiently cooked.

half-baked, underdone

అర్థం : సగం పచ్చిగా సగం పండినది

ఉదాహరణ : ఆమె తొందరలో సగం ఉడికిన పప్పును పొయ్యినుండి దించింది

పర్యాయపదాలు : సగం ఉడికిన, సగం పచ్చిగాఉన్న


ఇతర భాషల్లోకి అనువాదం :

जो आधा कच्चा हो और आधा पका या गला हो।

उसने जल्दी में अधकच्ची दाल ही चूल्हे से उतार दी।
अधकच्चा, अधगला, अधपका

Insufficiently cooked.

half-baked, underdone

चौपाल