అర్థం : సంఖ్యను బట్టి 12 నెలల కాలము.
ఉదాహరణ :
అతను 1999వ సంవత్సరములో జన్మించెను.
ఇతర భాషల్లోకి అనువాదం :
A period of time occupying a regular part of a calendar year that is used for some particular activity.
A school year.