అర్థం : ఒక కావ్యము లేదా పద్యము దీనిలో పన్నెండు నెలల యొక్క ఉండు ప్రకృతి విశేషాలను వర్ణించుట
ఉదాహరణ :
నాగమతీ విరహ వర్ణనలోకూడా పన్నెండు మాసాలను వర్ణించబడింది ఇది ప్రసిద్ది చెందింది.
పర్యాయపదాలు : ఎడాది, పన్నెండుమాసాలు
ఇతర భాషల్లోకి అనువాదం :
वह गीत या पद्य जिसमें बारह महीनों के विरह का वर्णन होता है।
नागमती विरह वर्णन में बारहमासा का भी उल्लेख है।అర్థం : ఎప్పటి నుండో
ఉదాహరణ :
నాకు అతను చాలాకాలం నుండి తెలుసు.
పర్యాయపదాలు : అధికకాలం, ఎక్కువ సమయం, చాలా సమయం
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : చాలా ఎక్కువ సమయం
ఉదాహరణ :
అతనికి ఎదురు చూడటంలోనే కాలం గడిచిపోయింది
ఇతర భాషల్లోకి అనువాదం :