పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి సంబరం అనే పదం యొక్క అర్థం.

సంబరం   నామవాచకం

అర్థం : అది ఒక శుభకార్యం. దాన్ని ఘనంగా జరుపుకుంటారు.

ఉదాహరణ : స్వాతంత్ర్యం మన జాతీయ పండుగ

పర్యాయపదాలు : ఉత్సవం, జాతర, తిరునాళ్లు, పండుగ, పబ్బం, పర్వం, మహోత్సవం, వేడుక


ఇతర భాషల్లోకి అనువాదం :

धूम-धाम से मनाया जाने वाला कोई बड़ा जातीय, धार्मिक या सामाजिक, मंगल या शुभ दिन।

स्वतंत्रता दिवस हमारा राष्ट्रीय त्योहार है।
कौतुक, त्योहार, त्यौहार, पर्व, फ़ेस्टिवल, फेस्टिवल

A day or period of time set aside for feasting and celebration.

festival

అర్థం : మనుస్సు ఉత్సాహంగా వుండేటప్పుడు కలిగేభావన

ఉదాహరణ : రాము ముఖం సంతోషంతో వెలిగిపోయింది మిమ్మల్ని కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది.

పర్యాయపదాలు : ఆనందం, ఆహ్లాదం, ఖులాసా, ప్రమోదం, మోదం, రంజనం, సంతసం, సంతోషం, సంప్రీతి, సుఖం, సుమనస్సు, హర్షం, హాసిక, హేల, హ్లాదనం


ఇతర భాషల్లోకి అనువాదం :

प्रसन्न होने की अवस्था या भाव।

राम के चेहरे पर प्रसन्नता झलक रही थी।
आपसे मिलकर मुझे ख़ुशी हुई।
आनंद, आनंदता, आनन्द, आनन्दता, ख़ुशी, खुशी, तफरीह, तफ़रीह, परितोष, प्रफुल्लता, प्रसन्नता, फरहत, बहाली, रज़ा, रजा, शादमनी, हर्ष, हृष्टि

The quality of being cheerful and dispelling gloom.

Flowers added a note of cheerfulness to the drab room.
cheer, cheerfulness, sunniness, sunshine

चौपाल