అర్థం : ప్రత్యేక సంప్రదాయానికి సంబంధించిన
ఉదాహరణ :
జైనులు సంప్రదాయ మతానుసారముగా ఏ జీవపు హత్యైనను పాపము.
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी विशेष संप्रदाय या पंथ से ही संबंध रखनेवाला तथा शेष संप्रदायों का विरोध करनेवाला या उनसे द्वेष रखनेवाला।
सांप्रदायिक लोग देश में अशांति फैला रखे हैं।అర్థం : రితి-రీవాజును అనుసరించేటువంటి బావన
ఉదాహరణ :
నేను ఒక సంప్రదాయమైన కుటుంబంలో పుట్టి పెరిగాను.
ఇతర భాషల్లోకి అనువాదం :
परंपरावाद को मानने वाला।
मैं एक परंपरावादी परिवार में पली-बढ़ी हूँ।