అర్థం : అన్నీ
ఉదాహరణ :
వంకాయ పచ్చడి తయారు చేయడానికి ముందు వాటిని సంపూర్ణంగా వుడికించుకోవాలి.
పర్యాయపదాలు : పూర్తయిన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఏవరితోనైన కలిసి పూర్తి ఆనందమును పొందుట.
ఉదాహరణ :
భార్య భర్తలు ఇరువురు తమ జీవితాన్ని పూర్తిచేసిన విధంగా ఉంటారు.
పర్యాయపదాలు : పూర్తిచేయునట్టి
ఇతర భాషల్లోకి అనువాదం :
Acting as or providing a complement (something that completes the whole).
complemental, complementary, completingఅర్థం : ఎటువంటి సందేహం లేకుండా చెప్పడం
ఉదాహరణ :
ఆమె నాకు పరిపూర్ణమైన జ్ఞానాన్ని అందించింది.
పర్యాయపదాలు : పరిపూర్ణమైన, పుష్టికరమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Well grounded in logic or truth or having legal force.
A valid inference.అర్థం : అన్ని అంగాలకు సంబంధించిన
ఉదాహరణ :
పిల్లలకు సంపూర్ణమైన ఆరోగ్యం కోసం పౌష్ఠికాహారం ఇవ్వాలి.
పర్యాయపదాలు : పుష్ఠికరమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Having every necessary or normal part or component or step.
A complete meal.అర్థం : పూర్తిగా నిండిన లేక ఏటువంటి కొదవలేకపోవడం.
ఉదాహరణ :
అతని ఇల్లు ధన-ధాన్యాలతో నిండినది.
పర్యాయపదాలు : నిండిన, పరిపూర్ణమైన, పూర్ణమైన, పూర్తిగావున్న, భర్తియైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Completed to perfection.
fulfilled