పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి సంపాదన అనే పదం యొక్క అర్థం.

సంపాదన   నామవాచకం

అర్థం : శ్రమించి లేక ప్రయత్నించి ధనమును పొందే క్రియ.

ఉదాహరణ : శ్యామ్ ఒక నెలకు వేల రూపాయలను సంపాదిస్తాడు.

పర్యాయపదాలు : ఆపాదనము, ఆర్జనము, ధనార్జన, సముపార్జన


ఇతర భాషల్లోకి అనువాదం :

परिश्रम या प्रयत्न करके धन प्राप्त करने की क्रिया।

श्याम एक महीने में दलाली करके हजारों रुपयों की कमाई कर लेता है।
अर्थसमाहार, अर्थोंपार्जन, उपार्जन, कमाई, कमाना, धनोपार्जन

The act of making money (and accumulating wealth).

moneymaking

అర్థం : ఒక వ్యక్తి కష్టార్జితం

ఉదాహరణ : అతను తన సంపాదన తప్పుడు కార్యంగా కనిపిస్తుంది


ఇతర భాషల్లోకి అనువాదం :

कमाया हुआ धन।

वह अपनी कमाई गलत कार्यों में लगाता है।
कमाई

The financial gain (earned or unearned) accruing over a given period of time.

income

అర్థం : ఒక వ్యాపారం చేయడం ద్వారా వచ్చే డబ్బు

ఉదాహరణ : ఈ పని యొక్క సంపాదన సరైన విధంగా వుంది.

పర్యాయపదాలు : ఆదాయం, రాబడి


ఇతర భాషల్లోకి అనువాదం :

काम पूरा करने की क्रिया।

इस काम का सम्पादन ठीक तरह से हुआ।
संपादन, सम्पादन

चौपाल