అర్థం : సుఖము సంమృద్ధి మరియు కుశలతతో కూడిన అవస్థ.
ఉదాహరణ :
మనం ఏపని చేసినా అది అందరికి మేలు చేసినట్లు ఉండాలి
పర్యాయపదాలు : మేలు
ఇతర భాషల్లోకి అనువాదం :
A contented state of being happy and healthy and prosperous.
The town was finally on the upbeat after our recent troubles.