పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి శ్వాసనాళ వ్యవస్థ అనే పదం యొక్క అర్థం.

శ్వాసనాళ వ్యవస్థ   నామవాచకం

అర్థం : ఊపిరి తీసుకోవడానికి వదలడానికి ఉపయోగపడే వ్యవస్థ, ఈ వ్యవస్థ ద్వారా ఆక్సిజన్ లోనికి వెళ్ళి కార్బన్ డయాక్సైడ్ బయటికి వెలువడుతుంది, ఈ వ్యవస్థ ద్వారానే శ్వాస క్రియ జరుగుతుంది

ఉదాహరణ : ఒకవేళ శ్వాస వ్యవస్థ పని చేయక పోతే శ్వాస సంబంధ వ్యాధి గ్రస్తులు అవుతారు

పర్యాయపదాలు : శ్వాసవ్యవస్థ


ఇతర భాషల్లోకి అనువాదం :

वह तंत्र जिसके द्वारा आक्सीजन ग्रहण की जाती है और कार्बन डाई आक्साइड शरीर से बाहर निकाली जाती है या वह तंत्र जिसके द्वारा श्वसन क्रिया प्रतिपादित होती है।

अगर श्वसनतंत्र ठीक तरह से काम न करे तो श्वास संबंधी रोग हो जाते हैं।
श्वसन तंत्र, श्वसन तन्त्र, श्वसन प्रणाली, श्वसन-तंत्र, श्वसन-तन्त्र, श्वसन-प्रणाली, श्वसनतंत्र, श्वसनतन्त्र, श्वसनप्रणाली

The system for taking in oxygen and giving off carbon dioxide. In terrestrial animals this is accomplished by breathing.

respiratory system, systema respiratorium

चौपाल