పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి శ్రేష్ఠత అనే పదం యొక్క అర్థం.

శ్రేష్ఠత   నామవాచకం

అర్థం : అన్నింటి కంటే ముఖ్యమైనది.

ఉదాహరణ : సచిన్ క్రికేట్ ఆటలో ప్రపంచంలోకెల్లా శ్రేష్ఠత కల్గిన వ్యక్తి.

పర్యాయపదాలు : అగ్ర్యము, ఉత్తమము, ప్రాధాన్యము, ప్రాముఖ్యము


ఇతర భాషల్లోకి అనువాదం :

श्रेष्ठ या मुख्य होने की अवस्था या भाव।

सचिन तेंदुलकर ने एकदिवसी क्रिकेट में सर्वाधिक शतक बनाकर, क्रिकेट जगत में अपनी प्रधानता सिद्ध कर दी।
आधुनिक युग में वैज्ञानिकों की प्रधानता को झुठलाया नहीं जा सकता।
अग्रता, प्रगल्भता, प्रथमता, प्रधानता, प्रमुखता, प्रागल्भ्य, प्राथमिकता, प्राधान्य, मुख्यता, वरीयता, वर्चस्व, श्रेष्ठता, सदारत

The quality of being superior.

high quality, superiority

అర్థం : ఉత్తమముతో కూడిన భావన.

ఉదాహరణ : భారతదేశ చరిత్ర యొక్క శ్రేష్ఠత్వం నలువైపుల వ్యాపించి ఉన్నది.

పర్యాయపదాలు : అగ్రమైన, అవదాతమైన, ఉత్తమైన, మంచిదైన, శ్రేయమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

उत्तम होने की अवस्था या भाव।

चरित्र की उत्तमता ही सर्वोपरि है।
अच्छाई, अच्छापन, अवष्टंभ, अवष्टम्भ, उत्कृष्टता, उत्तमता, गुणयुक्तता, तोहफगी, श्रेष्ठता

The quality of excelling. Possessing good qualities in high degree.

excellence

శ్రేష్ఠత   విశేషణం

అర్థం : ఎదైన పని చేసే శక్తి లేదా గుణం కలిగి ఉండుట

ఉదాహరణ : ఈ పని కొసం ఒక నేర్పుగల వ్యక్తి అవసరం.

పర్యాయపదాలు : నేర్పు, నైపుణ్యత, ప్రవీణత, ప్రావీణ్యత, యోగ్యత


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसमें किसी काम को अच्छी तरह से करने की दक्षता या गुण हो।

इस काम के लिए एक योग्य व्यक्ति की आवश्यकता है।
अभिजात, अलं, अलम्, उदात्त, उपयुक्त, काबिल, योग्य, लायक, लायक़, समर्थ, सलीक़ामंद, सलीक़ामन्द, सलीक़ेमंद, सलीक़ेमन्द, सलीकामंद, सलीकामन्द, सलीकेमंद, सलीकेमन्द, हुनरमंद, हुनरमन्द

Have the skills and qualifications to do things well.

Able teachers.
A capable administrator.
Children as young as 14 can be extremely capable and dependable.
able, capable

चौपाल