అర్థం : విలువ మరియు గుణముతో కూడిన.
ఉదాహరణ :
నాణ్యత గల వస్తువులు ఖరీదైనా కూడా ఉపయోగిస్తారు.
పర్యాయపదాలు : గుణమును తెలిపెడు, నాణ్యతగల, లక్షణములనుతెలుపు
ఇతర భాషల్లోకి అనువాదం :
जो गुणवत्ता से युक्त हो।
गुणवत्तायुक्त उपकरण महँगे तो होते हैं मगर चलते भी बहुत हैं।