పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి శ్రీమతి అనే పదం యొక్క అర్థం.

శ్రీమతి   నామవాచకం

అర్థం : వివాహతులైన ఆడవాళ్ళను పిలిచేది

ఉదాహరణ : శ్రీమతి ఇందిరాగాంధీ మనదేశానికి మొదటి మహిళా ప్రధానమంత్రి.


ఇతర భాషల్లోకి అనువాదం :

श्रीमान् का स्त्रीलिंग रूप, जिसका प्रयोग विवाहित स्त्रियों के नाम के पहले होता है।

श्रीमती इंदिरा गाँधी हमारे देश की प्रथम महिला प्रधान मंत्री थीं।
श्रीमती

A form of address for a married woman.

mrs, mrs.

అర్థం : ఒక ఆధార సూచకమైన సంభోదన.

ఉదాహరణ : శ్రీ పురుషుల పేరు ముందు వస్తుంది.

పర్యాయపదాలు : శ్రీ, శ్రీమాన్


ఇతర భాషల్లోకి అనువాదం :

एक आदरसूचक संबोधन।

श्री पुरुषों के नाम के आगे लगाया जाता है।
श्री

A form of address for a man.

mister, mr, mr.

चौपाल