పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి శోభాయమానమగు అనే పదం యొక్క అర్థం.

శోభాయమానమగు   క్రియ

అర్థం : అందముగా లేదా మంచిగా అనిపించు.

ఉదాహరణ : ఈ దుస్తులు మీకంటే అందంగావున్నాయి.

పర్యాయపదాలు : అందమగు, చక్కనగు, మనోహరమగు, రమణీయమగు, సుందరమగు, సౌమ్యమగు


ఇతర భాషల్లోకి అనువాదం :

सुंदर या अच्छा लगना।

यह पोशाक आप पर खिल रही है।
अच्छा लगना, उगना, खिलना, खुलना, जँचना, जमना, फबना, शोभना, शोभित होना

Enhance the appearance of.

Mourning becomes Electra.
This behavior doesn't suit you!.
become, suit

चौपाल