పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి శూలం అనే పదం యొక్క అర్థం.

శూలం   నామవాచకం

అర్థం : అమ్మ వారి చేతిలో ఉండే ఆయుధం

ఉదాహరణ : ఆమె శూలంతో పాము మీద దాడి చేసింది.

పర్యాయపదాలు : త్రిశూలం


ఇతర భాషల్లోకి అనువాదం :

एक अस्त्र जिसके सिरे पर तीन फल होते हैं।

उसने त्रिशूल से साँप पर वार किया।
त्रिशिख, त्रिशीर्षक, त्रिशूल, पिनाक

A spear with three prongs.

trident

అర్థం : భగవంతుడైన శివుని ఆయుధం

ఉదాహరణ : త్రిశూలం శతృవులను సర్వనాశనం చేస్తుంది.

పర్యాయపదాలు : త్రిశిఖం, త్రిశూలం, పినాకం, మహితం, శివునిఆయుధం


ఇతర భాషల్లోకి అనువాదం :

भगवान शिव का धनुष।

पिनाक शत्रुओं का सर्वनाश कर देता है।
अजगव, आजगव, पिनाक, शिव धनुष

అర్థం : బల్లెంలాగా ఉండే ఒక రకమైన ఆయుధం

ఉదాహరణ : కొత్తకొత్త ఆయుధాల నిర్మాణంతో శూలం మనుగడలో లేదు.


ఇతర భాషల్లోకి అనువాదం :

बरछे की तरह का एक प्राचीन अस्त्र।

नए-नए हथियारों के निर्माण से शूल का अस्तित्व समाप्त सा हो गया है।
शूल

चौपाल