అర్థం : మంచి లేదా శుభకరమైన
ఉదాహరణ :
శుభకార్యం ప్రారంభించడానికి ఎక్కువ సమయం తీసుకోనక్కరలేదు
పర్యాయపదాలు : మంగళకరమైన, మంచిదైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Auguring favorable circumstances and good luck.
An auspicious beginning for the campaign.