పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి శుక్లం అనే పదం యొక్క అర్థం.

శుక్లం   నామవాచకం

అర్థం : కంటిలో కనుపాప పైన వచ్చేటటువంటి రోగం

ఉదాహరణ : అతని కంటిలో పువ్వు పడింది.

పర్యాయపదాలు : పువ్వు


ఇతర భాషల్లోకి అనువాదం :

एक नेत्र रोग जिसमें पुतली के ऊपर सफेद दाग या छींटा सा पड़ जाता है।

उसके आँख में फूला पड़ गया है।
अर्म, ढेंढर, पुष्पक, फुल्ला, फूला, फूली, शुक्र

అర్థం : కంటికి వచ్చే ఒక రకమైన వ్యాధి

ఉదాహరణ : కంటిపొర కారణంగా శ్యామ్ యొక్క తాతగారికి శుక్లం రావడంతో కన్ను మొత్తం తెల్లగా మారిపోయింది.


ఇతర భాషల్లోకి అనువాదం :

बाँई आँख की पुतली।

मोतियाबिन्द के कारण श्याम के दादाजी की बाँई पुतली सफेद पड़ गई है।
इंद्राणी, इन्द्राणी, बाँई पुतली

चौपाल