పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి శుక్రవారం అనే పదం యొక్క అర్థం.

శుక్రవారం   నామవాచకం

అర్థం : గురువారంకు శనివారంకు మధ్యలో వచ్చే వారం

ఉదాహరణ : అతని పెద్ద కూతురు పుట్టినరోజు శుక్రవారం జరిగింది.

పర్యాయపదాలు : భృగువారం


ఇతర భాషల్లోకి అనువాదం :

बृहस्पतिवार के बाद और शनिवार के पहले का दिन।

उसके बड़े बेटे का जन्म शुक्रवार को हुआ था।
शुक, शुकवार, शुक्र, शुक्रवार

The sixth day of the week. The fifth working day.

fri, friday

चौपाल