పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి శిల్పకారుడు అనే పదం యొక్క అర్థం.

శిల్పకారుడు   నామవాచకం

అర్థం : లోహ విగ్రహాలను తయారు చేసే వ్యక్తి

ఉదాహరణ : ఈ విగ్రహం ఒక మంచి శిల్పి దగ్గర తయారుచేయబడినది.

పర్యాయపదాలు : శిల్పి


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जो मकान या काठ,धातु आदि के सामान बनाता हो।

यह मूर्ति अच्छे कारीगर द्वारा बनाई गई है।
कारीगर, मिस्तरी, मिस्त्री

A creator of great skill in the manual arts.

The jewelry was made by internationally famous craftsmen.
crafter, craftsman

అర్థం : రాయిని అందంగా తీర్చిదిద్దె కళాకారుడు

ఉదాహరణ : తాజ్ మహల్ నైపుణ్యంగల శిల్పాకారుల సాటిలేని కట్టడం

పర్యాయపదాలు : ఓజు, దేవటుడు, నాగరకుడు, పంచాణుడు, శిల్పి, స్థపతి


ఇతర భాషల్లోకి అనువాదం :

शिल्प का कार्य करने वाला व्यक्ति।

ताजमहल कुशल शिल्पियों की एक अनुपम कृति है।
दस्तकार, नागरक, शिल्पकार, शिल्पी, हस्तशिल्पी

A professional whose work is consistently of high quality.

As an actor he was a consummate craftsman.
craftsman

चौपाल