పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి శాస్త్రవేత్త అనే పదం యొక్క అర్థం.

శాస్త్రవేత్త   నామవాచకం

అర్థం : సాంకేతిక రంగంలో ప్రాధాన్యత కలిగినవాడు.

ఉదాహరణ : అబ్దుల్ కలామ్ మొదట భారతీయ శాస్త్రవేత్త ఇప్పుడు రాష్ట్రపతి అయ్యాడు.

పర్యాయపదాలు : విజ్ఞానవేత్త, వైజ్ఞానికుడు


ఇతర భాషల్లోకి అనువాదం :

विज्ञान-संबंधी खोज करने वाला या विज्ञान के क्षेत्र में काम करने वाला व्यक्ति।

अब्दुल कलाम पहले भारतीय वैज्ञानिक हैं जो राष्ट्रपति बने हैं।
विज्ञानवेत्ता, विज्ञानी, वैज्ञानिक, साइंटिस्ट

అర్థం : శాస్త్రం యొక్క జ్ఞానం తెలిసినవాడు

ఉదాహరణ : శంకరాచార్యుడు చాలా పెద్ద శాస్త్రజ్ఞుడు.

పర్యాయపదాలు : శాస్త్రజ్ఞుడు


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जिसे शास्त्रों का अच्छा ज्ञान हो।

शंकराचार्यजी बहुत बड़े शास्त्रज्ञ थे।
अंतर्वाणी, अन्तर्वाणी, शास्त्रज्ञ, शास्त्रज्ञानी, शास्त्रविद, शास्त्रवेत्ता, शास्त्री

A philosopher who specializes in ethics.

ethician, ethicist

चौपाल