పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి శాటిలైటు అనే పదం యొక్క అర్థం.

శాటిలైటు   నామవాచకం

అర్థం : గ్రహం చుట్టూ తిరిగే చిన్న గ్రహం

ఉదాహరణ : చంద్రుడు భూమికి ఒక ఉపగ్రహం.

పర్యాయపదాలు : ఉపగ్రహం


ఇతర భాషల్లోకి అనువాదం :

वह खगोलीय पिंड जो किसी ग्रह की परिक्रमा करता है।

चन्द्रमा पृथ्वी का एक उपग्रह है।
उपग्रह

Any celestial body orbiting around a planet or star.

satellite

అర్థం : మానవుల ద్వారా తయారుచేయు ఉపగ్రహం.

ఉదాహరణ : భారత దేశం కూడా అనేక కృత్రిమ ఉపగ్రహాలను పంపించడం జరిగింది.

పర్యాయపదాలు : కృత్రిమ ఉపగ్రహం, మానవనిర్మిత ఉపగ్రహం


ఇతర భాషల్లోకి అనువాదం :

वह उपग्रह जिसका निर्माण मानव द्वारा किया गया हो।

भारत द्वारा भी कई कृत्रिम उपग्रह अंतरिक्ष में भेजे जा चुके हैं।
उपग्रह, कृत्रिम उपग्रह, मानव निर्मित उपग्रह, सेटलाइट, सेटेलाइट, सैटलाइट, सैटेलाइट

Man-made equipment that orbits around the earth or the moon.

artificial satellite, orbiter, satellite

चौपाल