అర్థం : గడ్డి లేదా గాసం తినే జంతువులు
ఉదాహరణ :
ఆవు, మేక మొదలైనవి శాఖాహార జంతువులు.
ఇతర భాషల్లోకి అనువాదం :
Feeding on grasses.
grass-eatingఅర్థం : మాంసాహారం కానిది
ఉదాహరణ :
ఈ హోటల్లో కేవలం శాఖాహార భోజనం మాత్రమే లభిస్తుంది.