అర్థం : శరీరం యొక్క బయటి భాగము.
ఉదాహరణ :
చేతులు శరీరం యొక్క వెలుపలి భాగములు.
పర్యాయపదాలు : శరీరం బయటి అవయవము, శరీరం బయటి భాగము
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी जीव के शरीर का बाहरी भाग जो नग्न आँखों से दिखाई देता है।
हाथ एक बाह्य अंग है।Any body part visible externally.
external body part