పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి శరణాలయం అనే పదం యొక్క అర్థం.

శరణాలయం   నామవాచకం

అర్థం : మునులు వుండే ప్రదేశం

ఉదాహరణ : మోక్షం పొందడానికై ప్రజలు ఆశ్రమ స్థలాలకు వెళ్తారు.

పర్యాయపదాలు : ఆశ్రమం, క్షేత్రం, సంస్థ, సమాజం


ఇతర భాషల్లోకి అనువాదం :

प्राचीन बौद्ध भिक्षुओं आदि का धार्मिक समाज।

निर्वाण प्राप्ति के लिए लोग संघ की शरण में जाते हैं।
संघ

అర్థం : ప్రాచీన బౌద్ధ భిక్షువులు మొదలైన ధార్మికుల నివాస స్థానం

ఉదాహరణ : ఇగత్‍పూరీ ఒక ప్రసిద్ధ క్షేత్రం.

పర్యాయపదాలు : ఆశ్రమం, క్షేత్రం, సమాజం


ఇతర భాషల్లోకి అనువాదం :

प्राचीन बौद्ध भिक्षुओं आदि का धार्मिक निवास स्थान।

इगतपुरी में एक प्रसिद्ध संघ है।
संघ

चौपाल