పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి వ్రాయు అనే పదం యొక్క అర్థం.

వ్రాయు   క్రియ

అర్థం : అక్షరాలను మరియు ఆకృతిని నిర్మించు.

ఉదాహరణ : పిల్లవాడు క,ఖ,గ,ఘ లు రాస్తున్నాడు. నేను ఒక పత్రమును రాస్తున్నాను.

పర్యాయపదాలు : రాయు


ఇతర భాషల్లోకి అనువాదం :

अक्षरों आदि की आकृति बनाना।

बच्चा क,ख,ग,घ लिख रहा है।
मैं एक पत्र लिख रहा हूँ।
अवरेवना, उखेलना, लिखना, लिपिबद्ध करना

Mark or trace on a surface.

The artist wrote Chinese characters on a big piece of white paper.
Russian is written with the Cyrillic alphabet.
write

వ్రాయు   నామవాచకం

అర్థం : ఒక భావాన్ని అక్షరబద్ధం చేయడం

ఉదాహరణ : గణపతి యొక్క వ్రాత చాలా అందంగా ఉంది

పర్యాయపదాలు : అక్షరం, దస్తూరి, లిపి, లేఖనం, వ్రాత


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी सतह पर लिखे हुए या मुद्रित वह अक्षर या चिह्न जो किसी भाषा की ध्वनियों या शब्दों को दर्शाते हैं।

गजानन की लिखावट बहुत सुन्दर है।
अक्षर, आखर, तहरीर, लिखावट, लिपि, लेख

चौपाल