పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి వ్యాయామశాల అనే పదం యొక్క అర్థం.

వ్యాయామశాల   నామవాచకం

అర్థం : వ్యాయామము చేయు ప్రదేశము.

ఉదాహరణ : అతను ప్రతిరోజు వ్యాయామశాలలో వ్యాయామము చేస్తాడు.

పర్యాయపదాలు : వ్యాయామ ఆలయము


ఇతర భాషల్లోకి అనువాదం :

वह स्थान जहाँ लोगों के व्यायाम करने के लिए तरह-तरह के खेल-उपस्कर तथा उनके उपयोग करने का तरीक़ा बताने वाले प्रशिक्षक भी होते हैं।

वह प्रतिदिन जिम में व्यायाम करता है।
जिम, जिमख़ाना, जिम्नेज़ीयम, जिम्नेजीयम, जिम्नैज़ीयम, जिम्नैजीयम, व्यायाम शाला, व्यायामशाला, व्यायामालय

Athletic facility equipped for sports or physical training.

gym, gymnasium

అర్థం : ప్రజలు గుమిగూడి తమ నైపుణ్యాలను ప్రదర్శించే స్థలం

ఉదాహరణ : నాగపంచమి రోజున గ్రామస్తులందరూ గోదాలో కలిసి అనేక రకాలైన నైపుణ్యాలను తిలకించారు.

పర్యాయపదాలు : గోదా


ఇతర భాషల్లోకి అనువాదం :

वह स्थान जहाँ लोग इकट्ठे होकर अपना कोई कौशल दिखलाते हों।

नागपंचमी के दिन सारे ग्रामवासी अखाड़े में एकत्र होकर नाना प्रकार के करतब दिखा रहे थे।
अखाड़ा, अखारा, बाज़ीगाह, बाजीगाह

A playing field where sports events take place.

arena, scene of action

चौपाल