అర్థం : వృత్తిపరమైన
ఉదాహరణ :
ఈ ఇద్దరు వ్యాపారులు తమతో వ్యాపార సంబంధమైన విషయాలు చర్చించడానికి వచ్చారు.
పర్యాయపదాలు : వాణిజ్య సంబంధమైన, వాణిజ్యపరమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Of or relating to or suitable as a profession.
Professional organizations.