అర్థం : బాధతో నిండిన హృదయ స్థితి
ఉదాహరణ :
నీవు చాలా వ్యాకులతతో ఉన్నావని దుఃఖంతో ఉన్నావని మొఖం చెబుతోంది.
పర్యాయపదాలు : దిగులుగానున్న, దుఃఖంతో నిండిన
ఇతర భాషల్లోకి అనువాదం :
जिसका चित्त दुखी होकर किसी बात से हट गया हो।
तुम्हारा उदास चेहरा ही बता रहा है कि तुम काफ़ी परेशान हो।Experiencing or showing sorrow or unhappiness.
Feeling sad because his dog had died.