అర్థం : ఉత్సవాలలో, శుభకార్యాలలో ఉండే జనసమూహము
ఉదాహరణ :
వీధిలో కోలాహలం చూసి ఏదో పండుగలా అనిపించింది.
పర్యాయపదాలు : ఆడంబరం, కోలాహలం, పండుగ
ఇతర భాషల్లోకి అనువాదం :
उत्सव, त्योहार आदि पर या किसी अन्य कारण से किसी स्थान पर बहुत से लोगों के आते-जाते रहने की क्रिया, अवस्था या भाव।
मुहल्ले में चहल-पहल देखकर हम समझ गये की आज कोई उत्सव है।