పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి వైదొలుగు అనే పదం యొక్క అర్థం.

వైదొలుగు   క్రియ

అర్థం : ఆటనుండి బైటికి పంపించడ

ఉదాహరణ : ఈ ఆటలో మా జట్టు సభ్యులు నలుగురు ఆట నుడి వైదొలగారు అయినా కూడా ఆట మేమే గెలిచాము


ఇతర భాషల్లోకి అనువాదం :

खेल में किसी गोटी या खिलाड़ी का खेल के नियमानुसार किसी कारण से खेल से अलग किया जाना।

इस खेल में हमारे चार साथी मर गए फिर भी खेल हमने ही जीता।
ढेर होना, मरना

To be on base at the end of an inning, of a player.

die

వైదొలుగు   విశేషణం

అర్థం : తమ స్థానం, ప్రతిజ్ఞ, సిద్దాంతం మొదలగువాటినుండి తొలగుట

ఉదాహరణ : అతను తమ మార్గం నుండి తప్పుకున్నాడు

పర్యాయపదాలు : తప్పుకొను, తొలగిపోవు


ఇతర భాషల్లోకి అనువాదం :

अपने स्थान, प्रतिज्ञा, सिद्धान्त आदि से हटा हुआ।

वह अपने मार्ग से विचलित है।
डगमगाया हुआ, डिगा हुआ, विचल, विचलित, स्खलित, हटा हुआ

Having the attention diverted especially because of anxiety.

distracted, distrait

चौपाल