అర్థం : నరకములోని నది
ఉదాహరణ :
మరణం తర్వాత పుణ్యాత్ములకు వైతరిణి నదిని దాటడం ఏమాత్రం కష్టం కాదని ప్రజల విశ్వాసం.
పర్యాయపదాలు : వైతరణీ
ఇతర భాషల్లోకి అనువాదం :
हिंदू धर्मग्रंथों में वर्णित यम के द्वार के पास की एक पौराणिक नदी।
लोगों का विश्वास है कि मरणोपरान्त धर्मी व्यक्ति को वैतरणी पार करने में कोई परेशानी नहीं होती है।