పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి వేశ్య అనే పదం యొక్క అర్థం.

వేశ్య   నామవాచకం

అర్థం : ధనం తీసుకొని శరీరాన్ని అమ్ముకునే స్త్రీ.

ఉదాహరణ : కొందరు అమాయక బాలికలను బలవంతంగా వేశ్యలనుగా మారుస్తున్నారు.

పర్యాయపదాలు : ఒసివి, కులట, దేవదాసి, పడుపది, పొత్తుటాలు, మిండలకోరు, మిండలమారి, రండ, రోగంసాని, లంజ, విటురాలు, వెలపడతి, వెలయాలు, వెలవెలది, వేడుకకత్తె, వ్యభిచారిణి, శూల, సాని


ఇతర భాషల్లోకి అనువాదం :

धन लेकर संभोग करने वाली स्त्री।

कुछ मासूम लड़कियों को ज़बरदस्ती वेश्या बना दिया जाता है।
कंचनी, कंजरी, कामरेखा, कावेरी, कोठेवाली, गणिका, चूतमरानी, तवायफ, तवायफ़, नष्टा, पणसुंदरी, पणसुन्दरी, पणस्त्री, पणांगना, पणागंना, पण्यस्त्री, पण्यांगना, बंधुदा, बन्धुदा, बाज़ारू औरत, बाज़ारू-औरत, बाजारू औरत, बाजारू-औरत, बेसा, भोग्या, मंगलामुखी, मंजिका, रंडी, रूपजीविनी, लंजिका, लटी, लाल-बीबी, लालबीबी, लुखिया, वारकन्या, वारनारी, वारमुखी, वारयुवती, वारवधु, वारवधू, वारवाणी, वारविलासिनी, वारसुंदरी, वारसुन्दरी, वारांगना, वेशयुवती, वेशवधू, वेशवनिता, वेशस्त्री, वेश्मस्त्री, वेश्या, वैश्या, शुंडा, शुण्डा, हरजाई

A woman who engages in sexual intercourse for money.

bawd, cocotte, cyprian, fancy woman, harlot, lady of pleasure, prostitute, sporting lady, tart, whore, woman of the street, working girl

అర్థం : తన ఆటపాటలతో, సౌందర్యంతో నగర ప్రజల మనసును ఆహ్లాదపరిచే స్త్రీ

ఉదాహరణ : వైశాలి యొక్క వేశ్య బౌద్ధ భిక్షిణి గా మారింది.

పర్యాయపదాలు : నగరవధువు


ఇతర భాషల్లోకి అనువాదం :

नगर के प्रतिष्ठित लोगों द्वारा चुनी गई वह सुन्दर स्त्री जो नाच-गाने द्वारा लोगों का मन बहलाया करती थी।

वैशाली की नगरवधू बौद्ध भिक्षुणी बन गई थी।
नगरवधू

चौपाल