అర్థం : ఉమ్మడిగా లేకపోవుట
ఉదాహరణ :
ఆయన తరలింపు విజయవంతమైంది, మరియు మా స్నేహితులు వేరై పోయారు.
పర్యాయపదాలు : దూరంగా, వేరు వేరుగా
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఒకటి కానిదికలిసి లేనిది, ప్రత్యేకమైనది
ఉదాహరణ :
ఇవ్వటం ఇప్పించటం వేరైనా, వారు సరైన మాట కూడా మాట్లాడలేదు.
పర్యాయపదాలు : వేరయిన, వేరువేరుగా
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఒకే విధంగా లేకపోవడం
ఉదాహరణ :
ఈ పూలు అన్నింలోనూ వేరుగా ఉన్నాయి అన్ని ధర్మ మార్గాలు వేరైనా చేరుకునే గమ్యం ఒక్కటే
ఇతర భాషల్లోకి అనువాదం :
जो सदृश न हों या एक दूसरे से भिन्न हों।
यह फूल इन सबसे अलग है।అర్థం : వేరైనటువంటి
ఉదాహరణ :
ఈ దెబ్బతో అన్ని భాగాలు వేరైనాయి.
ఇతర భాషల్లోకి అనువాదం :
Capable of being divided or dissociated.
Often drugs and crime are not dissociable.