అర్థం : వేదకాలానికి సంబంధించినటువంటి.
ఉదాహరణ :
చిన్మయ ఆశ్రమములో వేద సంబంధమైన విద్య నేర్పబడుతోంది.
పర్యాయపదాలు : వేద సంబంధమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Of or relating to the Vedas or to the ancient Sanskrit in which they were written.
The Vedic literature.