అర్థం : జంతువులను అడవిలో వెంబడించేవాడు
ఉదాహరణ :
వేటాడకపోవడానికి కారణం వేటగాడు ఖాళీ చేతులతో తిరిగిరావడం.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : వేటాడేవాడు
ఉదాహరణ :
సాధు రూపంలో ఇద్దరు వేటగాళ్ళు వనంలో సంచరిస్తుండడం ఋషి చూశాడు.
పర్యాయపదాలు : అంపకాడు, అస్త్రి, కోదండి, క్షిపణుడు, ధనుర్ధరుడు, ధనుర్ధారి, ధనుష్కుడు, ధనుష్మంతుడు, విలుకాడు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : వేటగాడు వేట నుండి రావడం
ఉదాహరణ :
వేటగాడు కుందేలు వెనుక తన వేట కుక్కను వదిలాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
शिकार से संबंध रखनेवाला या शिकार में काम आनेवाला।
शिकारी ने खरगोश के पीछे अपना शिकारी कुत्ता छोड़ा।