పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి వేట అనే పదం యొక్క అర్థం.

వేట   నామవాచకం

అర్థం : మగ జాతికి చెందిన గొర్రె

ఉదాహరణ : రెండు గొర్రెపోతులు పరస్పరం పోట్లాడుతున్నాయి.

పర్యాయపదాలు : గడ్డరం, గొర్రెపోతు, తగరు, పొటేలు, పొట్టేలు, బేడం, భేడ్రం, మేంఢం, మేషం, రోమశం, రోహిషం, వృష్టి, శృంగిణం, హడం, హలువు


ఇతర భాషల్లోకి అనువాదం :

भेड़ जाति का नर।

दो भेड़े आपस में लड़ रहे हैं।
अवि, अविक, गड्डर, पृथूदर, भेड़ा, मेढ़ा, मेष, रोमश, लोमश, वृष्णि, ह्रद

Uncastrated adult male sheep.

A British term is `tup'.
ram, tup

అర్థం : జంతువులను పట్టుకొవడానికి ఆడే ఆట

ఉదాహరణ : రాజులు పెద్ద పెద్ద అడవులకు వేటకు వెళ్తారు.

అర్థం : పశువులను, పక్షులను వల వేసి పట్టుకునే క్రియ.

ఉదాహరణ : వేటలో గాయపడి పొదలో దాక్కుంది.

పర్యాయపదాలు : గాలింపు


ఇతర భాషల్లోకి అనువాదం :

वे पशु-पक्षी जिनका शिकार किया जाता है।

शिकार घायल होकर झाड़ियों में छिप गया।
अहेड़, अहेर, शिकार, साउज, सावज

Animal hunted or caught for food.

prey, quarry

అర్థం : -వేటినైనా లాభాన్ని పొంది ఆనందించడం.

ఉదాహరణ : ఈ రోజు నేను మంచి వేటను ఆనందించాను


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जिसे लाभ आदि के उद्देश्य से फँसाया जाए।

आज मैंने अच्छा शिकार फँसाया है।
आसामी, शिकार

A person who is the aim of an attack (especially a victim of ridicule or exploitation) by some hostile person or influence.

He fell prey to muggers.
Everyone was fair game.
The target of a manhunt.
fair game, prey, quarry, target

चौपाल