పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి వేగము అనే పదం యొక్క అర్థం.

వేగము   నామవాచకం

అర్థం : తీవ్రం అయేటటువంటి అవస్ధ.

ఉదాహరణ : గాలి చాలా వేగంగా వీస్తూ ఉంటుంది.

పర్యాయపదాలు : జోరుగా, తీవ్రత


ఇతర భాషల్లోకి అనువాదం :

तेज़ होने की अवस्था।

हवा का वेग कम होते ही मौसम ठीक हो गया।
उग्रता, ऊर्मि, ज़ोर, जोर, झर, तीक्ष्णता, तीव्रता, तेज़ी, तेजी, प्रचंडता, प्रचण्डता, प्रबलता, रवानी, वाज, वेग

High level or degree. The property of being intense.

intensity, intensiveness

అర్థం : తొందరపాటు

ఉదాహరణ : రైలు బండి చాలా వేగంగా పరుగెడుతోంది.

పర్యాయపదాలు : తీవ్ర స్థితి, త్వరితము, వేగిరిపాటు, హుటాహుటి

चौपाल