పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి వేగంగా అనే పదం యొక్క అర్థం.

వేగంగా   క్రియా విశేషణం

అర్థం : త్వరిత గతిన

ఉదాహరణ : రాజమార్గంలో వెళ్ళే బండ్లు చాలా వేగంగా వెళతాయి.

పర్యాయపదాలు : తొందరగా, త్వరగా


ఇతర భాషల్లోకి అనువాదం :

तीव्र गति से।

राजमार्ग पर गाड़ियाँ बहुत तेज भाग रही थीं।
तेज, तेज गति से, तेज़, तेज़ी से, तेजी से, रफ़्तार से, रफ्तार से

Quickly or rapidly (often used as a combining form).

How fast can he get here?.
Ran as fast as he could.
Needs medical help fast.
Fast-running rivers.
Fast-breaking news.
Fast-opening (or fast-closing) shutters.
fast

అర్థం : ఎక్కువ తొందరగా

ఉదాహరణ : గుర్రాలు బహువేగంగా పరగెడుతున్నాయి.

పర్యాయపదాలు : అతివేగంగా, అధికవేగంగా, జోరుగా, బహువేగంగా

चौपाल