అర్థం : మొత్తం దిన-రాత్రులలో ఎనిమిదవ భాగం
ఉదాహరణ :
ఆ రాత్రికి చవితి జాములో మేము గంగా స్నానం చేయడానికి వెళ్ళాం.
పర్యాయపదాలు : ఇరవైనాలుగు నిమిషాలకాలం, జాము, తెల్లవారుజాము
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : సూర్యోదయం కాకముందే
ఉదాహరణ :
పండితుడు వేకువజామునే స్నానం చేస్తాడు.
పర్యాయపదాలు : ఉదయం, తెల్లవారుజాము, పొద్దున
ఇతర భాషల్లోకి అనువాదం :