పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి వేకువ జాము అనే పదం యొక్క అర్థం.

వేకువ జాము   నామవాచకం

అర్థం : -సూర్యుడు ఉదయించాలనుకొనే సమయం.

ఉదాహరణ : నేను ఉదయాన్నే చాలా ఎక్కువ పని చేయాల్సి ఉంది.

పర్యాయపదాలు : ఉదయం, తెల్లవారి


ఇతర భాషల్లోకి అనువాదం :

सूर्य निकलने से कुछ पहले से सूर्य निकलने के कुछ बाद तक का समय या चार-पाँच बजे से लेकर नौ-दस बजे तक का समय।

मुझे सुबह में बहुत सारे काम करने होते हैं।
सुबह

The time period between dawn and noon.

I spent the morning running errands.
forenoon, morn, morning, morning time

అర్థం : సూర్యుడు ఉదయించే సమయం

ఉదాహరణ : తాతయ్య రోజు తెల్లవారక ముందే నడుచుకుంటూ వెళ్ళి వస్తారు.

పర్యాయపదాలు : ఉదయం, తెల్లవారి, పొద్దున్నె


ఇతర భాషల్లోకి అనువాదం :

प्रातःकाल के सूर्य के प्रकाश की रेखा या मध्यम ज्योति।

दादाजी रोज़ पौ फटने से पहले ही घूमकर आ जाते हैं।
उषा, पौ, फलक

The first light of day.

We got up before dawn.
They talked until morning.
aurora, break of day, break of the day, cockcrow, dawn, dawning, daybreak, dayspring, first light, morning, sunrise, sunup

चौपाल