పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి వేండ్రపడు అనే పదం యొక్క అర్థం.

వేండ్రపడు   క్రియ

అర్థం : కోపంతో లేదా చిరాకుతో అరచుట

ఉదాహరణ : కార్యాలయంలో ఒక పనివాడిపై యజమాని కోపపడ్డాడు.

పర్యాయపదాలు : ఆగ్రహించు, కందు, కోపగించు, కోపపడు, కోపించు, కోప్పడు, క్రోధించు, చిటచిటలాడు, తీవరించు, మండిపడు, రోషించు


ఇతర భాషల్లోకి అనువాదం :

क्रुद्ध या खिन्न होकर बोलना।

कार्यालय में एक कर्मचारी को न पाकर अधिकारी झल्लाया।
झनकना, झल्लाना, तमकना, तमना, बिगड़ना

Arouse or excite feelings and passions.

The ostentatious way of living of the rich ignites the hatred of the poor.
The refugees' fate stirred up compassion around the world.
Wake old feelings of hatred.
fire up, heat, ignite, inflame, stir up, wake

चौपाल