అర్థం : జంతువులను ఒకచోటినుండి మరొకచోటికి వెళ్ళునట్లు చేసే క్రియ
ఉదాహరణ :
పొలంలో మేస్తున్నఎద్దును పశువుల కాపరి తోలాడు
పర్యాయపదాలు : కదులునట్లు చేయు, తోలు
ఇతర భాషల్లోకి అనువాదం :
जानवरों को चलाने या हटाने के लिए आगे बढ़ाना या इधर-उधर करना।
खेत चर रहे बैल को चरवाहे ने हाँका।