అర్థం : సాధ్యము కానిది.
ఉదాహరణ :
కృప ఉంచి నాకు మరోక పని ఇవ్వండి ఆ పని చేయడానికి నాకు అసాధ్యమైంది.
పర్యాయపదాలు : అసాధ్యమైన, దుర్లభమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Not capable of being carried out or put into practice.
Refloating the sunken ship proved impracticable because of its fragility.