అర్థం : ఎవరి వెనుకనైన నడవడం.
ఉదాహరణ :
శ్యాం తన తండ్రిని అనుసరిస్తున్నాడు నేను గాంధీగారి ఆచరణలను అనుసరిస్తున్నాను.
పర్యాయపదాలు : అనుసరించుట, వెంబడించుట, వెనుకపడు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : దేనినైన అనుసరించుట.
ఉదాహరణ :
పోలీస్ దొంగను వెంబడించాడు.
పర్యాయపదాలు : వెంబడించు
ఇతర భాషల్లోకి అనువాదం :