అర్థం : అరవై సంవత్సరాలకు పైబడిన స్త్రీ.
ఉదాహరణ :
దివాకర్ ఒక వృద్ధురాలిని రోడ్డు దాటిస్తుండెను
పర్యాయపదాలు : మందాకిని, ముదుసలి, ముద్ది, ముసలామె, వృద్ధురాలు
ఇతర భాషల్లోకి అనువాదం :
वह स्त्री जो बुढ़ापे में पहुँच गयी हो या जिसकी अवस्था साठ वर्ष से अधिक हो गयी हो।
दिवाकर एक बुढ़िया को सड़क पार करा रहा था।A woman who is old.
old woman